HYD IT Raids: హైదరాబాాద్‌లో సినీ ప్రముఖులపై ఐటీ దాడులు, 8 ప్రాంతాల్లో సోదాలు, సంక్రాంతి సినిమాలపై ఫోకస్…

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 21 Jan 202502:12 AM IST

తెలంగాణ News Live: HYD IT Raids: హైదరాబాాద్‌లో సినీ ప్రముఖులపై ఐటీ దాడులు, 8 ప్రాంతాల్లో సోదాలు, సంక్రాంతి సినిమాలపై ఫోకస్…

  • HYD IT Raids: హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. జనవరి 21వ తేదీ మంగళవారం తెల్ల వారుజామున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సినీ ప్రముఖులపై ఐటీ బృందాలు దాడులు జరిపాయి. సంక్రాంతికి విడుదలైన సినిమాలే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 


పూర్తి స్టోరీ చదవండి

Tue, 21 Jan 202501:34 AM IST

తెలంగాణ News Live: Hyderabad Brutal Murder: హైదరాబాద్‌లో ఘోరం.. ఇన్‌స్టా ప్రేమ పెళ్లి, ఆపై అనుమానంతో భార్య దారుణ హత్య

  • Hyderabad Brutal Murder: హైదరాబాద్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి దారుణ హత్యకు గురైంది. ఇన్‌స్టా‌లో పరిచయమైన ఓ జంట మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆపై  కుటుంబ పోషణ పట్టించుకోక పోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. భార్యపై అనుమానంతో 7నెలల గర్భిణీని అత్యంత కిరాతకంగా హతమార్చాడు


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here