స్టాండర్డ్ ఎడిషన్
కొత్త 2025 సుజుకి యాక్సెస్ స్టాండర్డ్ ఎడిషన్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ .81,700. స్టాండర్డ్ ఎడిషన్ పెరల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, హజార్డ్ లైట్, డ్యూయల్ యుటిలిటీ పాకెట్స్ ఉన్నాయి. భద్రత కోసం, స్కూటర్లో సీబీఎస్ సిస్టమ్, పార్కింగ్ బ్రేక్, సైడ్ స్టాండ్ ఇంటర్‌లాక్ ఉన్నాయి.