ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 21 Jan 202512:27 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Dy CM Demand: లోకేష్‌కు డిప్యూటీ సీఎం డిమాండ్ వెనుక అసలు కారణాలు ఏమిటి? కూటమిలో ఏం జరుగుతోంది?
- Dy CM Demand: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా ఆర్నెల్లు నిండాయి. ఇప్పుడిప్పుడే పాలనపై ప్రభుత్వం పట్టు సాధిస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్‌ను టీడీపీ నేతలు తెరపైకి తెచ్చారు. సమయం, సందర్భం లేకుండా టీడీపీ నేతల డిమాండ్ వెనుక కారణాలు ఏమిటి.