AP Aadhaar Camps : చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తోన్నారు. రెండు విడతలుగా నిర్వహించే ఈ క్యాంపులు.. నేటి నుంచి జనవరి 24 వరకు మొదటి విడతగా జరుగుతాయి. రెండో విడతగా జనవరి 27 నుంచి జనవరి 30 వరకు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Home Andhra Pradesh AP Aadhaar Camps : చిన్నారుల కోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులు.. ఈ విషయాలు అస్సలు...