AP Whatsapp Certificates:  ఆంధ్రప్రదేశ్‌లో అతి త్వరలో వాట్సాప్‌లోనే పౌర సేవలు ప్రజలకు అందనున్నాయి. తెనాలిలో ప్రయోగాత్మకంగా  వాట్సాప్‌ సేవల్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. మరోవైపు ప్రభుత్వ తీరుపై గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవ నిర్వాహకుల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here