Chandrababu Davos Tour: వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తొలిరోజు పర్యటనలో వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో భారత అంబాసిడర్ మృధుల్ కుమార్‌తో సమావేశమయ్యారు.
Home Andhra Pradesh Chandrababu Davos Tour: ఉత్సాహంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన.. తొలిరోజు పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు