Chittoor : జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. ఏపీకి చెందిన జవాన్ మృతి చెందారు. జవాన్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ (మంగళవారం) రాత్రి వరకు మృతదేహం గ్రామానికి చేరుకోవచ్చని స్థానికులు చెబుతున్నారు. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సహా.. పలువురు సంతాపం తెలిపారు.
Home Andhra Pradesh Chittoor : జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఆంధ్రా జవాను మృతి.. ప్రముఖుల సంతాపం