Janasena : ఏపీలో డిప్యూటీ సీఎం అంశంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన నేతలు డిప్యూటీ సీఎం, సీఎం పదవులపై బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధిష్టానం స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది.
Home Andhra Pradesh Janasena : డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించవద్దు, జనసేన అధిష్టానం కీలక ఆదేశాలు