Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్‌ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం తండ్రి కాబోతున్నాడు. ఈ గుడ్‌న్యూస్‌ను మంగ‌ళ‌వారం అభిమానుల‌తో పంచుకున్నాడు. భార్య ర‌హ‌స్య గోర‌ఖ్ బేబీ బంప్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here