VinFast electric scooters : ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ని కూడా తీసుకొచ్చింది. ఆటో ఎక్స్పో 2025లో వీటిని ప్రదర్శించింది. ఈ మోడల్స్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..