తిరు మాణికం మూవీలో సముద్రఖనితో పాటు అనన్య, భారతీ రాజా, ఛామ్స్, తంబి రామయ్య, కరుణాకరన్, వాడివుకరాసి, ఇళవరసు, చిన్ని జయంత్, సునీల్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీని డైరక్టర్ నందా పెరియసామి తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రశంసలు దక్కాయి.
Home Entertainment OTT Family Drama Movie: నెలలోపే ఓటీటీలోకి సముద్రఖని ఫ్యామిలీ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..