OTT Top Malayalam Movies: మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈ జనవరి నెలలోనే వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెట్టాయి. వీటిలో సూక్ష్మదర్శిని, పని, రైఫిల్ క్లబ్, ఐ యామ్ కాథలన్ లాంటి మూవీస్ ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ మూవీస్ ను తెరకెక్కించడంలో మలయాళం వాళ్లు ఎప్పుడూ ముందే ఉంటారు. వీటిలో చాలా వరకు ఆ జానర్ నుంచి వచ్చిన సినిమాలే కావడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here