తొమ్మిది జంటలు…
ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లో మొత్తం తొమ్మిది జంటలు కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టాయి. ఇస్మార్ట్ జోడీలో ప్రదీప్ – సరస్వతి, అనిల్ గీలా – ఆమని, అలీ రెజా – మౌసుమా, రాకింగ్ రాకేష్ – సుజాత, యశ్ – సోనియా, లాస్య – మంజునాథ్, ఆదిరెడ్డి – కవిత, అమర్ దీప్ -తేజు , వరుణ్ – సౌజన్య జంటలతో ఈ షో మొదలైంది. ఇందులో నుంచి వరుణ్ – సౌజన్య జోడీ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యారు. వారి ప్లేస్‌లో ప్రేరణ – శ్రీపద్ ఈ గేమ్‌లోకి రానున్నట్లు సమాచారం. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3కి ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నాడు.