Thandel Third Single: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ మూవీ నుంచి థర్డ్ సింగిల్ వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన బుజ్జి తల్లి సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈజ్ బ్యాక్ అంటూ ఆ పాట విన్న అభిమానుల తేల్చేశారు. ఇక ఇప్పుడు హైలెస్సో హైలెస్సా అంటూ థర్డ్ సింగిల్ రాబోతోంది.
Home Entertainment Thandel Third Single: తండేల్ నుంచి మరో లవ్ సాంగ్ హైలెస్సో హైలెస్సా వచ్చేస్తోంది.. రిలీజ్...