అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరికొన్ని గంటల్లో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు విక్టరీ ర్యాలీ నిర్వహించారు ట్రంప్‌. వాషింగ్టన్‌ డీసీ నిర్వహించిన ఈ ర్యాలీలో ట్రంప్‌ మద్దతుదారులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ఈ ర్యాలీలో బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ నాలుగేళ్ల కుమారుడు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here