Visakha Fire Accident: అనకాపల్లి  జిల్లా పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  మెట్రోకెన్‌ ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here