రాయల్ ఎన్ ఫీల్డ్ స్క్రామ్ 440 కలర్ ఆప్షన్లు
రాయల్ ఎన్ ఫీల్డ్ (royal enfield) స్క్రామ్ 440 ట్రయల్ వేరియంట్ బ్లూ, గ్రీన్ కలర్ స్కీమ్ తో, ఫోర్స్ వేరియంట్ బ్లూ, గ్రీన్, టీల్ రంగుల్లో లభిస్తుంది. రాయల్ ఎన్ ఫీల్డ్ స్క్రామ్ 440 బైక్ ను ట్రయల్, ఫోర్స్ అనే రెండు వేరియంట్లలో అందించనుంది. వీటి ధర వరుసగా రూ.2.08 లక్షలు, రూ.2.15 లక్షలుగా నిర్ణయించారు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్.