‘హైకోర్టులు, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలించాం. ఈ తరుణంలో తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సహాయపడేందుకు, ఈ నిబంధన చురుగ్గా అమలయ్యేలా చూడటానికి కొన్ని మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉంది.’ అని సుప్రీం కోర్టు చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here