ఈ సినిమాలో డాకు మ‌హారాజ్‌, నానాజీ, సీతారం అనే మూడు వేరియేష‌న్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో బాల‌కృష్ణ క‌నిపించాడు. బాల‌కృష్ణ యాక్టింగ్‌, ఆయ‌న ఎలివేష‌న్ల‌తో పాటు యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, పాట‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here