APCOB Recruitment 2025 : ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు ఇవాళ్టితో(జనవరి 22) పూర్తి కానుంది.  ఫిబ్రవరిలో పరీక్షలు జరుగుతాయి. అర్హులైన అభ్యర్థులు https://apcob.org/careers/ లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here