ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్లో మృతుల సంఖ్య 27కు చేరింది. ఈ ఎన్కౌంటర్లో ఒడిశా రాష్ట్ర కమిటీ అధిపతి చలపతి మరణించారు. ఆయన తలపై కోటి రూపాయల రివార్డు ఉంది. ఇతను ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. చలపతిది చిత్తూరు జిల్లా మత్యంపై పల్లె. ఈ ఎదురుకాల్పుల్లో ఒక కోబ్రా జవాన్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో ఆయనను ఆసుపత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here