Crime news: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హతమార్చిన ఐదుగురికి కోర్టు మరణ శిక్ష విధించింది. హత్యాచారం చేసేముందు, ఆ రాక్షసులు ఆ బాలిక కుటుంబానికి చెందిన మరో ఇద్దరిని కూడా హత్య చేశారు. తీర్పు వెలువరిస్తూ, అదనపు సెషన్స్ జడ్జి మమతా భోజ్వానీ ‘‘ఈ నేరం “చాలా వికృతమైనది, హేయమైనది’’ అని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here