ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ఫిబ్ర‌వ‌రి 15న విజయవాడలో.. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ యుఫోరియా నైట్ నిర్వహించనున్నారు. ఆ రోజు త‌మ‌న్ టీమ్ మ్యూజికల్ నైట్‌ను నిర్వహించ‌నుంది. ఈ కార్యక్రమం గురించి ప్రెస్ మీట్‌లో భువ‌నేశ్వ‌రి, త‌మ‌న్ ఇతరులు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here