OTT Malayalam Web Series: హాట్‌స్టార్ కొత్త ఏడాదిలో తన తొలి మలయాళం వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేసింది. రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ పేరు లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ (Love Under Construction). ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ మలయాళం నటులు నీరజ్ మాధవ్, గౌరి జి కిషన్, అజు వర్గీస్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ విషయాన్ని బుధవారం (జనవరి 22) హాట్‌స్టార్ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here