సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే హీరోగా వెంకీ మరోసారి పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. ఈ చిత్రాన్ని కామెడీతో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. పండుగకు ఇది బాగా వర్కౌట్ అయింది. ఈ చిత్రాన్ని దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేయగా.. భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here