తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Wed, 22 Jan 202512:49 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Telugu Serial: సీరియల్ ఫ్యాన్స్‌కు షాక్ – త్రినయని సీరియల్‌కు శుభం కార్డు? – ఐదేళ్ల తర్వాత ఎండ్!
-
జీ తెలుగు గత ఐదేళ్లుగా టెలికాస్ట్ అవుతోన్న త్రినయని సీరియల్ త్వరలోనే ముగియబోతున్నది. జనవరి 25తో ఈ సీరియల్‌కు శుభం కార్డు పడబోతున్నట్లు సమాచారం. ఈ సీరియల్ ఎండ్ కాబోతున్నట్లు లీడ్ యాక్టర్ చందు గౌడ వెల్లడించాడు. లాస్ట్ డే షూట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.