TTD Darshans: తిరుమలలో గత పది రోజులుగా టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తుండటంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.నిత్యం వేల సంఖ్యలో భక్తులు స్వామి వారి దర్శనం కాకుండానే వెనుదిరగాల్సి వస్తోంది.ఈ క్రమంలో నేటి నుంచి టోకెన్లు లేని వారిని క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు.
Home Andhra Pradesh TTD Darshans: తిరుమలలో టోకెన్లు లేకుండా నేరుగా క్యూలైన్లలోకి భక్తులు.. కొత్త విధానంపై టీటీడీ కసరత్తు