Visakha Crime:విశాఖపట్నం జిల్లాలో బాలికపై అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. హోటల్‌కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటికొచ్చి బాలిత తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు
Home Andhra Pradesh Visakha Crime: విశాఖపట్నం జిల్లాలో బాలికపై అత్యాచారం…హోటల్‌కు తీసుకెళ్లి అఘాయిత్యం…