ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 22 Jan 202501:09 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: CBN In Davos WEF: ఆశావాహంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన.. విరామం లేకుండా రెండో రోజూ సమావేశాలు
- CBN In Davos WEF: ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో రెండో రోజు చంద్రబాబు పలు అంతర్జాతీయ సంస్థలతో సమావేశమయ్యారు.