Netaji Subhas Chandra Bose Biopic Movies: 1897 జనవరి 23న జన్మించిన సుభాష్ చంద్రబోస్ మరణంపై ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆయన నిజ జీవితంలో ఇప్పటికీ తిరిగిరాలేదు. కానీ, సినిమాల్లో మాత్రం పదే పదే కనిపించి తిరిగివచ్చారు. ఇవాళ నేతాజీ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై తెరకెక్కిన సినిమాలు ఏంటో లుక్కేద్దాం.