సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు థియేటర్లలో ప్రదర్శితమవుతున్నాయి. అలాగే ఈ వారం పలు సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. జనవరి 24న గాంధీ తాత చెట్టు, ఐడెంటిటీ, హత్య, స్కై ఫోర్స్ (హిందీ), డియర్ కృష్ణ, తల్లి మనసు, హాంగ్ కాంగ్ వారియర్స్, రామాయణ ఇలా దాదాపు పది సినిమాలు థియేటర్లలో అడుగుపెడుతున్నాయి. వీటిలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె నటించిన అవార్డు విన్నింగ్ సినిమా కావడంతో ‘గాంధీ తాత చెట్టు’ ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలోనూ పలు సినిమాలు, సిరీస్ లు విడుదలవుతున్నాయి.
డిస్నీ+ హాట్ స్టార్:
బరోజ్ మూవీ – జనవరి 22
స్వీట్ డ్రీమ్స్ – జనవరి 24
కోల్డ్ ప్లే – జనవరి 26
అమెజాన్ ప్రైమ్:
ఫియర్ మూవీ – జనవరి 22
సివరపల్లి వెబ్ సిరీస్ – జనవరి 24
నెట్ ఫ్లిక్స్:
ది నైట్ ఏజెంట్ – జనవరి 23
ది శాండ్ క్యాసిల్ – జనవరి 24
ది ట్రామా కాల్ – జనవరి 24
పర్ఫెక్ట్ మ్యాచ్ – జనవరి 25
వెనమ్ లాస్ట్ డాన్స్ – జనవరి 25
ప్రే ఫర్ ది డెవిల్ – జనవరి 26
ఈటీవీ విన్:
వైఫ్ ఆఫ్ – జనవరి 23
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్- జనవరి 24
ఆహా:
రజాకార్ మూవీ – జనవరి 24
జీ5:
హిసాబ్ బరాబర్ – జనవరి 24
తిరు మాణికమ్ – జనవరి 24