విశాల్ కోలీవుడ్ మూవీ మ‌ద‌గ‌జ‌రాజా తెలుగు రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. ఈ యాక్ష‌న్ కామెడీ మూవీ జ‌న‌వ‌రి 31న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో అంజ‌లి, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్లుగా న‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here