సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది మూవీ టీం. ఈ సందర్భంగా ఐటీ రైడ్స్ పై మీడియా ప్రశ్నించింది. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీ చేయలేదని చెప్పారు. ఇక తానంతా వైట్ మనీ తీసుకుంటానని హీరో వెంకటేష్ అన్నారు.