Friday OTT Releases: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ వీకెండ్ కూడా కొన్ని కొత్త మూవీస్, వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాయి. వీటిలో తెలుగుతోపాటు పలు ఇతర భాషల కంటెంట్ కూడా ఉంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, ఆహా వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వీటిని చూడొచ్చు. వీటిలో తెలుగు మూవీ రజాకార్ తోపాటు వెబ్ సిరీస్ సివరపల్లి కూడా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here