Kichcha Sudeep: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుసు కదా. ఈగ, బాహుబలిలాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటుడు అతడు. కర్ణాటక ప్రభుత్వం తనకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తానన్నా కూడా వద్దంటూ ఇప్పుడతడు వార్తల్లో నిలిచాడు. 2019లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా పైల్వాన్ మూవీ కోసం కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డుల్లో భాగంగా బెస్ట్ యాక్టర్ కేటగిరీ కోసం సుదీప్ ను ఎంపిక చేశారు.
Home Entertainment Kichcha Sudeep: బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తానన్నా వద్దంటున్న ఈగ విలన్.. ఇదీ కారణం