Konaseema Crime : కోనసీమ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిపై ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే.. తనకు పెళ్లి అయిందని లెక్చరర్ సమాధానం ఇచ్చాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది.
Home Andhra Pradesh Konaseema Crime : కోనసీమ జిల్లాలో ఘోరం.. యువతిపై ప్రైవేటు కాలేజీ లెక్చరర్ అత్యాచారం!