Los Angeles Wildfire : లాస్ ఏంజిల్స్‌లో కొత్తగా కార్చిచ్చు మెుదలైంది. ఆ తర్వాత సుమారు 50,000 మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయమని అధికారులు ఆదేశించారు. దాదాపు 8 వేల ఎకరాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here