తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న జిల్లెలగూడ మర్డర్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. కీలక ఆధారాలు లభ్యం కావటంతో కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. మరో వైపు ఆ బిల్డింగ్‌ ఉన్నవారంతా మర్డర్‌ విషయాన్ని తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు. ఏకంగా బిల్డింగ్‌ మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here