Nellore Tragedy: నెల్లూరు జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. బోల్తా ప‌డిన ఆటోని లేపేందుకు ఇద్ద‌రు గిరిజ‌నులు స‌హాయం చేసేందుకు వెళ్లారు. అయితే ఆటో లేపే క్ర‌మంలో విద్యుత్ షాక్ గురై అక్క‌డిక‌క్క‌డే ఇద్ద‌రు గిరిజ‌నులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌నతో ఆ ప్రాంత‌మంతా విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here