Trump news: డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత భద్రతా విభాగం అధిపతి సీన్ కరన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ గా నియమించారు. గత సంవత్సరం పెన్సిల్వేనియాలో ట్రంప్ పై హత్యా యత్నం జరిగిన సమయంలో సీన్ సమయస్ఫూర్తితో ట్రంప్ ను కాపాడారు.
Home International Trump news: ట్రంప్ ప్రాణాలు కాపాడిన ఏజెంట్ కు యూఎస్ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ పదవి