ఈ పోస్టులలో నియామకాలు తాత్కాలక ప్రాతిపదికన 3 సంవత్సరాలు లేదా క్లస్టర్ అమలు కాలం ఏది ముందుగా అయితే అప్పటి వరకు నెలకు రూ. 30,000 స్థిర పారితోషకం ఉంటుందని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు ప్రకటన ప్రచురించిన తేదీ నుండి 21 రోజుల లోపు కమిషనర్, జౌళి మరియు చేనేత శాఖ, 4వ అంతస్థు, ఐహెచ్ సి కార్పొరేట్ బిల్డింగ్, ఆటో నగర్, మంగళగిరి, అమరావతి, గుంటూరు జిల్లా-522503 కి దరఖాస్తును సమర్పించాలని సూచించారు.
Home Andhra Pradesh చేనేత స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో ఖాళీల భర్తీకి దరఖాస్తు చేసుకోండి ఇలా..-apply...