జియో రూ.1958 వాల్యూ ప్లాన్

జియో ఏడాది ప్లాన్.. వాయిస్, ఎస్ఎంఎస్-ఓన్లీ ప్లాన్ ధర ఇప్పుడు రూ.1,958. ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఈ వాల్యూ ప్లాన్లో మీరు అపరిమిత వాయిస్ కాల్స్, 3,600 ఎస్ఎంఎస్‌లను పొందుతారు. ఇతర ప్రయోజనాలు చూస్తే.. ఇందులో జియో టీవీ, జియో సినిమా(నాన్ ప్రీమియం), జియోక్లౌడ్ వంటి జియో యాప్స్‌కు యాక్సెస్ లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here