షట్తిల ఏకాదశి నాడు ఏం తినాలి?

ఉపవాసం ఉన్నవారు పాలు, పండ్లు, కొబ్బరి, చిలగడదుంప, రాతి ఉప్పు, బాదం మొదలైనవి తీసుకోవచ్చు. ఉపవాసం ఉన్న వ్యక్తి విష్ణుమూర్తిని పూజించిన తరువాత మాత్రమే ఏదైనా తినాలని గుర్తుంచుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here