England Final XI for 2nd T20: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో శనివారం (జనవరి 25) ఇండియా, ఇంగ్లండ్ రెండో టీ20 జరగనుంది. ఇంగ్లండ్ టీమ్ లో జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, లియామ్ లివింగ్‌స్టన్, జాకబ్ బెతెల్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, జామీ స్మిత్ ఉన్నారు.

(PTI)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here