ఉమ్మడి కృష్ణా జిల్లాలో పొగమంచు దట్టంగా కురిసింది. గన్నవరంలో భారీగా పొగమంచు కురిసిన కారణంగా.. పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లేవి, వచ్చే సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. విమానాల ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రన్‌వే విజిబులిటీ లేక ఇండిగో విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. దట్టమైన పొగమంచు కారణంగా శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి రెండు విమానాలు సుమారు రెండున్నర గంటల ఆలస్యంగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు వచ్చాయి.
Home Andhra Pradesh పొగమంచు ఎఫెక్ట్.. విమానాల రాకపోకలు ఆలస్యం.. ఉదయం పూట ప్రయాణం జాగ్రత్త!-flight operations disrupted at...