Amaravati Works: ఫిబ్రవరి నుంచి అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ భరోసా ఏడీబీ, వరల్డ‌్ బ్యాంక్, హడ్కో రుణాలు మంజూరు కావడంతో టెండర్ల ఖరారు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభం కానున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు.
Home Andhra Pradesh Amaravati Works: ఫిబ్రవరి రెండో వారం నుంచి అమరావతి నిర్మాణ పనుల్లో వేగం, తుదిదశలో టెండర్లు