Bigg Boss Sri Satya Mehaboob Nuvve Kavali Song: బిగ్ బాస్ తెలుగు 6 ఫేమ్ శ్రీ సత్య, బిగ్ బాస్ తెలుగు 8 అండ్ 4 కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే జోడీగా చేసిన రొమాంటిక్ వీడియో సాంగ్ నువ్వే కావాలి ఇవాళ రిలీజ్ కానుంది. ఈ పాట ప్రోమో చూసిన హీరోలు, డైరెక్టర్స్ సాంగ్‌పై ప్రశంసలు కురిపించారు.