Chiyaan Vikram: చియాన్ విక్ర‌మ్ హీరోగా న‌టిస్తోన్న వీర ధీర సూర‌న్ పార్ట్ 2 మూవీకి తెలుగు టైటిల్ ఫిక్స‌యింది. ఈ సినిమాకు కాళీ అనే పేరు ఖ‌రారు చేశారు. గ‌తంలో ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి కాళీ టైటిల్‌తో ఓ సినిమా చేశారు. మాస్ టైటిల్‌ను విక్ర‌మ్ మూవీకి ఫిక్స్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here