FIITJEE centers closed : భారతదేశం అంతటా ఫిట్ జీ కోచింగ్ సెంటర్లు మూతపడుతున్నాయి! ఎగ్జామ్ సీజన్ సమీపిస్తున్న సమయంలో ఈ పరిస్థితి కారణంగా వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
Home International FIITJEE centers : పరీక్షలకు ముందు దేశవ్యాప్తంగా ఫిట్ జీ సెంటర్లు బంద్! విద్యార్థుల్లో ఆందోళన..