చెట్టుకు తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ చక్కగా కుదిరింది. రామ్‌మయూర్, రఘురాం, లావణ్యతో పాటు మిగిలిన వాళ్లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. డైరెక్టర్‌గా పద్మావతి మల్లాదికి ఇదే తొలి సినిమా. ఆమె ఎంచుకున్న కాన్పెప్ట్ బాగుంది. రీ మ్యూజిక్, బీజీఎమ్ కథకు తగ్గట్లుగా సాగాయి.
Home Entertainment Gandhi Thatha Chettu Review: గాంధీ తాత చెట్టు రివ్యూ – సుకుమార్ కూతురు నటించిన...